Thursday, 10 July 2014

ప్రేమ నిరీక్షణ !!


సముద్రం ఫై  పడే చిరుజల్లు లాగా ,
వెలుతురిలో వెలిగించిన దీపంలాగా ,
ప్రేమించినా పంచలేను నీకు నా ప్రేమ,
నీకై శ్వాసించినా  పెల్చలేవు నువ్వు ,నా ప్రేమ సువాసన 
నీకై నిరీక్షణలో మూగపోయింది నా ప్రేమ ఇలా !! 

2 comments: